మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 24 – నారాయణీయం చతుర్వింశదశకమ్
చతుర్వింశదశకమ్ (24) – ప్రహ్లాదచరితమ్
హిరణ్యాక్షే పోత్రీప్రవరవపుషా దేవ భవతా
హతే శోకక్రోధగ్లపితఘృతిరేతస్య సహజః |
హిరణ్యప్రారంభః కశిపురమరారాతిసదసి
ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మధురిపో || 24-1 ||
విధాతారం ఘోరం స ఖలు తపసిత్వా నచిరతః
పురః సాక్షాత్కుర్వన్సురనరమృగాద్యైరనిధనమ్ |
వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం
పరిక్షున్దన్నిన్ద్రాదహరత దివం త్వామగణయన్ || 24-2 ||
నిహన్తుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చ రిపో-
ర్బహిర్దృష్టేరన్తర్దధిథ హృదయే సూక్ష్మవపుషా |
నదన్నుచ్చైస్తత్రాప్యఖిలభువనాన్తే చ మృగయన్
భియా యాతం మత్వా స ఖలు జితకాశీ నివవృతే || 24-3 ||
తతోఽస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ
మునేర్వీణాపాణేరధిగతభవద్భక్తిమహిమా |
స వై జాత్యా దైత్యః శిశురపి సమేత్య త్వయి రతిం
గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతామ్ || 24-4 ||
సురారీణాం హాస్యం తవ చరణదాస్యం నిజసుతే
స దృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్షచ్చిరమముమ్ |
గురుప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమి-
త్యపాకుర్వన్ సర్వం తవ చరణభక్త్యైవ వవృధే || 24-5 ||
అధీతేషు శ్రేష్ఠం కిమితి పరిపృష్టేఽథ తనయే
భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః |
గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యేత్యభివిదన్
వధోపాయానస్మిన్ వ్యతనుత భవత్పాదశరణే || 24-6 ||
స శూలైరావిద్ధః సుబహు మథితో దిగ్గజగణై-
ర్మహాసర్పైర్దష్టోఽప్యనశనగరాహారవిధుతః |
గిరీన్ద్రావక్షిప్తోఽప్యహహ పరమాత్మన్నయి విభో
త్వయి న్యస్తాత్మత్వాత్కిమపి న నిపీడామభజత || 24-7 ||
తతః శఙ్కావిష్టః స పునరతిదుష్టోఽస్య జనకో
గురూక్త్యా తద్గేహే కిల వరుణపాశైస్తమరుణత్ |
గురోశ్చాసాన్నిధ్యే స పునరనుగాన్దైత్యతనయాన్
భవద్భక్తేస్తత్త్వం పరమమపి విజ్ఞానమశిషత్ || 24-8 ||
పితా శృణ్వన్బాలప్రకరమఖిలం త్వత్స్తుతిపరం
రుషాన్ధః ప్రాహైనం కులహతక కస్తే బలమితి |
బలం మే వైకుణ్ఠస్తవ చ జగతాం చాపి స బలం
స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరోఽయమగదీత్ || 24-9 ||
అరే క్వాసౌ క్వాసౌ సకలజగదాత్మా హరిరితి
ప్రభిన్తే స్మ స్తంభం చలితకరవాలో దితిసుతః |
అతః పశ్చాద్విష్ణో న హి వదితుమీశోఽస్మి సహసా
కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయ మామ్ || 24-10 ||
ఇతి చతుర్వింశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.